ఘనంగా మోదకొండమ్మ ఘటాల పండుగ

ABN , First Publish Date - 2022-08-08T05:12:11+05:30 IST

మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో ఆదివారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా మోదకొండమ్మ ఘటాల పండుగ
అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు


మాడుగుల, ఆగస్టు 7: మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో ఆదివారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన పలువురు భక్తులు అమ్మవారి ఘటాల పండుగను నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. 

Updated Date - 2022-08-08T05:12:11+05:30 IST