Delhi: ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-06-08T16:31:40+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్‌లో గల ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Delhi: ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్‌లో గల ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు.

Updated Date - 2022-06-08T16:31:40+05:30 IST