ఎడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-01-17T09:19:41+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట బైపా్‌సరోడ్డులో వున్న మాధవి ఎడిబుల్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీలో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా భారీనష్టం సంభవించింది.

ఎడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మండపేట, జనవరి 16: తూర్పుగోదావరి జిల్లా మండపేట బైపా్‌సరోడ్డులో వున్న మాధవి ఎడిబుల్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీలో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా భారీనష్టం సంభవించింది. మూడు రోజులపాటు సంక్రాంతి సెలవులు పూర్తిచేసుకుని శనివారం కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ శుద్ధి చేసే ఫిల్టర్‌ పాయింట్‌ వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. 

Updated Date - 2021-01-17T09:19:41+05:30 IST