బ్రిటానియా చేతికి కెన్యా కంపెనీ

ABN , First Publish Date - 2022-10-04T09:16:15+05:30 IST

కెన్యాకు చెందిన కెనాఫ్రిక్‌ బిస్కట్స్‌ లిమిటెడ్‌లో (కేబీఎల్‌) మెజారిటీ వాటాలు చేజిక్కించుకున్నట్టు బ్రిటానియా ఇండస్ర్టీస్‌ ప్రకటించింది.

బ్రిటానియా చేతికి కెన్యా కంపెనీ

న్యూఢిల్లీ: కెన్యాకు చెందిన కెనాఫ్రిక్‌ బిస్కట్స్‌ లిమిటెడ్‌లో (కేబీఎల్‌) మెజారిటీ వాటాలు చేజిక్కించుకున్నట్టు బ్రిటానియా ఇండస్ర్టీస్‌ ప్రకటించింది. కేబీఎల్‌లో 51 శాతం వాటాలను  తమ పూర్తి యాజమా న్య కంపెనీ బ్రిటానియా అండ్‌ అసోసియే ట్స్‌ (దుబాయ్‌) ప్రైవేట్‌ కంపెనీ లిమిటెడ్‌ కొనుగోలు చేసిందని  రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సమాచారంలో బ్రిటానియా తెలియచేసింది. ఈ డీల్‌ విలువ రూ.9.2 కోట్లు. 

Updated Date - 2022-10-04T09:16:15+05:30 IST