పెచ్చులూడిన పాఠశాల భవనం

Published: Thu, 11 Aug 2022 00:40:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెచ్చులూడిన పాఠశాల భవనం కింద పడిన పెచ్చులు


రామాయంపేట, ఆగస్టు 10 : రామాయంపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ భవనంలోని పలు తరగతి గదుల్లో బుధవారం పెచ్చులూడాయి. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏమవుతుందోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.