మెట్రోలో భార్యతో సెల్ఫీకి భర్త అవస్థలు... వైరల్ వీడియో!

ABN , First Publish Date - 2022-06-11T16:45:43+05:30 IST

సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న వీడియోలు...

మెట్రోలో భార్యతో సెల్ఫీకి భర్త అవస్థలు... వైరల్ వీడియో!

సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న వీడియోలు అందరినీ అలరిస్తున్నాయి. తాజాగా మాథ్యూ బెన్నీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ హార్ట్ ఎమోజీతో ఒక క్లిప్‌ షేర్ చేశారు. రద్దీగా ఉండే మెట్రోలో ఒక వ్యక్తి తన భార్యతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక జంట మెట్రోలో ప్రయాణిస్తున్నన్న దృశ్యాన్ని చూడవచ్చు. ఆమె తన చున్నీ సరిచేసుకునే పనిలో ఉండగా, భర్త చాకచక్యంగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోకు 7 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. 



Updated Date - 2022-06-11T16:45:43+05:30 IST