పోలీసు చెంప చెళ్లుమనిపించిన ఓ వ్యక్తి..

Published: Fri, 03 Dec 2021 18:30:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలీసు చెంప చెళ్లుమనిపించిన ఓ వ్యక్తి..

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. లక్నోలో ఓ వ్యక్తి పోలీసుపై దాడి చేశాడు. బాధ్యుడి నుంచి పోలీసు తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటపడి అతని చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి పోలీసును కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.