అవుషాపూర్‌ ఫుడ్స్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-03-09T06:07:22+05:30 IST

అవుషాపూర్‌ ఫుడ్స్‌కు అరుదైన గౌరవం

అవుషాపూర్‌ ఫుడ్స్‌కు అరుదైన గౌరవం
కావేరికి అవార్డు అందజేస్తున్న కవిత

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని అవుషాపూర్‌లో డ్వాక్రా మహిళలచే ఔషాపూర్‌ ఫుడ్స్‌ను స్థాపించి కల్తీలేని, ఆరోగ్యకరమైన అహరపదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారు. దీంతో అవుషాపూర్‌ ఫుడ్స్‌కు డిక్కీ అవార్డు లభించింది. మహిళదినోత్సవం సందర్భంగా అవుషాపూర్‌ ఫుడ్స్‌ నిర్వహిస్తున్న సర్పంచ్‌ ఏనుగు కావేరిమశ్చేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా డిక్కీ అవార్డు లభించింది.

Updated Date - 2021-03-09T06:07:22+05:30 IST