AP News: తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-25T15:53:15+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.

AP News: తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయా(Tungabhadra reservoir )నికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా...  ప్రస్తుతం నీటి మట్టం 1632.78అడుగులకు చేరింది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 30698 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 20781 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 104.905 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-25T15:53:15+05:30 IST