ఘనంగా తీజ్‌ పండుగ

ABN , First Publish Date - 2021-07-27T05:48:04+05:30 IST

మండలంలోని బీకేతండాలో తీజ్‌ పండుగను గిరిజనులు సోమవారం అంత్యంత వైభవంగా నిర్వహించారు.

ఘనంగా తీజ్‌ పండుగ
తీజ్‌ పండుగ జరుపుకుంటున్న గిరిజనులు

కోదాడ రూరల్‌, జూలై 26 : మండలంలోని బీకేతండాలో తీజ్‌ పండుగను గిరిజనులు సోమవారం అంత్యంత వైభవంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో నిర్వహించే ఈ పండుగకు గిరిజనులు అధికసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంబేడ్కర్‌, మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T05:48:04+05:30 IST