మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-05-21T07:30:46+05:30 IST
భువనగిరి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అభిమానులు శుక్రవారం భారీ గజమాలతో సత్కరించారు.
భువనగిరి రూరల్, మే 20: భువనగిరి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అభిమానులు శుక్రవారం భారీ గజమాలతో సత్కరించారు. స్థానిక డాల్ఫిన్ హోటల్ నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రి వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్య క్షులు ఏవీ కిరణ్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓంప్రకాశ్, కౌన్సి లర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.