Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..

Published: Thu, 04 Aug 2022 16:48:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న పిల్లలు కూడా వివిధ రకాల నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో మోసానికి గురవుతుంటే.. మరికొందరు పిల్లలు అదే ఆన్‌లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయకే బాలుడు.. ఇందుకు పూర్తి విరుద్ధం. అమాయకుడిలా బ్యాంకులోకి వెళ్లిన బాలుడు.. వస్తూ వస్తూ రూ.35లక్షల బ్యాగును పట్టుకొచ్చాడు. కాసేపటి తర్వాత సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పంజాబ్ (Punjab) రాష్టం పాటియాలా షెరన్‌వాలా గేట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఖాతాదారులతో బ్యాంకు రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ఓ 12ఏళ్ల బాలుడు బ్యాంకు లోపలికి వచ్చాడు. కాసేపు అటూ ఇటూ కలియతిరిగాడు. ఆ సమయంలో ఏటీఎంలో డబ్బు (ATM cash) నింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదుతో నిండిన బ్యాగుతో సిద్ధంగా ఉన్నారు. వారిని చాలా సేపటి నుంచి ఆ బాలుడు గమనిస్తూ ఉన్నాడు.

Innovative Stunt: కారు నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఇతడి స్టంట్ చూస్తే.. షాకవకుండా ఉండలేరు..

బ్యాంకు సిబ్బంది ఏమరపాటులో ఉండగా.. ఇదే మంచి సమయం అనుకుని రూ.35లక్షల నగదు ఉన్న బ్యాగును తీసుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. నగదు కనిపించకపోవడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. చివరకు అధికారులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. బ్యాగును తీసుకెళ్తున్న బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Tragedy news: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. అప్పటిదాకా బాగున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఉడుకుతున్న గంజిలో పడి..ఇవి కూడా చదవండిLatest News in Telugu

young man cheated the girl: అమ్మాయి పేరుతో యువతికి దగ్గరైన యువకుడు.. ఓ రోజు నేరుగా ఆమె వద్దకు వెళ్లి దుస్తులు చించుకుని.. చివరకు..Monkey shocking: యువకుడి మ్యాజిక్ చూసి అవాక్కయిన కోతి.. చివరకు ఎలా స్పందించిందో తెలుసా..videoTamil Nadu News: యువతిపై కన్నేసిన కాలేజ్ క్యాంటిన్ వర్కర్.. ఒంటరిగా వెళ్తుండగా కాపుకాసి మరీ.. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో..attack on daughter in law: కోడలు, ఆమె సోదరిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన మామ.. అంతా చూస్తుండగా.. కారణం ఏంటని విచారిస్తే.. police raids: ‘మాస్టర్ మైండ్’ ప్లానింగ్ వేశాడు.. చివరకు యువతులతో సహా అంతా బుక్కయ్యారు... ఇంతకీ ఏం జరిగిందంటే.. వస్త్ర వ్యాపారికి వింత అనుభవం.. యువతి ప్రేమగా Snacks తినిపించడం పూర్తవగానే అనూహ్య ఘటన.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.