drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..

Published: Sun, 07 Aug 2022 21:26:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..

మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో వారికే తెలీని స్థితిలో ఉంటారు. ఇంకొందరైతే చిన్నాపెద్దా తేడా లేకుండా మద్యం మత్తులో అందరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల కొందరు మహిళలు కూడా మద్యం మత్తులో జోగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీహార్‌లో (Bihar) ఓ మహిళ.. యువకుడితో కలిసి ఫుల్‌గా మందు కొట్టింది. కనీసం పైకి లేవలేని స్థితిలో ఉన్న ఆమెను కొందరు వీడియో తీశారు. అసలే బీహార్‌లో మద్య నిషేధం ఉండడంతో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం (Alcohol prohibition) విధించిన విషయం తెలిసిందే. అయినా చాలా మంది వివిధ మార్గాల ద్వారా మద్యం తెప్పించుకుంటూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా రాష్ట్రంలోని జముయి ప్రాంత పరిధిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడితో కలిసి మహిళ (drunk woman) ఫుల్‌గా మందు కొట్టింది. దీంతో కనీసం లేవలేని స్థితిలో ఉంటుంది. పక్కన ఉన్న యువకుడు ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు. అయినా ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుంటాడు.

Government schools: పాఠశాలలోని పరిస్థితిని కళ్లకు కట్టిన విద్యార్థి.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు పిల్లలు ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తారు. దీన్ని గమనించిన యువకుడు వారిపై రాళ్లు రువ్వుతాడు. వీడియో తీయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మహిళ మాత్రం మద్యం మత్తులో తూగుతూ ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Social media viral videos) అవుతోంది. దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు పోలీసులు రాలేకపోతుండడంతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని తెలిపారు. ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Instagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..videoBihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో.. Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం.. Anand Mahindra Tweet: చూసేందుకు పిచ్చుక గూడే.. అందులోని టెక్నాలజీ చూస్తే మతి పోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే.. videoబావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.