Viral Video: ఈ ఏనుగుది ఎంత మంచి మనసు.. కింద పడ్డ వస్తువును ఏం చేసిందో చూడండి..

Published: Thu, 18 Aug 2022 21:31:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఈ ఏనుగుది ఎంత మంచి మనసు.. కింద పడ్డ వస్తువును ఏం చేసిందో చూడండి..

ఏనుగులకు (elephants) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) ఎన్నో వైరల్ (Viral) అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఏనుగులు కొన్నిసార్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం మనం చూడబోయే ఏనుగు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. తనను చూడటానికి వచ్చిన సందర్శకుల పట్ల అది చూపించిన మర్యాద.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కింద పడ్డ వస్తువులను తిరిగి వారికి అందించడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని ఓ జూలోన (Zoo)  ఏనుగు వద్ద చాలా మంది సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఆ సమయంలో ఓ బాలుడికి చెందిన చెప్పు కింద పడిపోతుంది. దీంతో పిల్లవాడు చెప్పు కోసం ఏడుస్తుంటాడు. అయితే కిందపడ్డ వస్తువును గమనించిన ఏనుగు.. దాన్ని తొండంతో ఎంతో జాగ్రత్తగా తీసుకుని, బాలుడికి అందజేస్తుంది. దీంతో ఆ బాలుడు సంతోషంతో ఏనుగుకు గడ్డిని అందిస్తాడు. దాన్ని ఏనుగు.. ప్రేమతో తీసుకుని తింటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని.. గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..విధిరాత అంటే ఇదేనేమో.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఈ యువకుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..Honor Killing: కన్న కూతురిని చంపి నడిరోడ్డుపై పారేసిన తండ్రి.. శవం ఎవరిదో గుర్తు పట్టకూడదని తలను నరికి..అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.