పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Published: Thu, 26 May 2022 21:30:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

వివాహ సమయాల్లో కొన్నిసార్లు బాధాకరమైన ఘటనలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు హాస్యభరిత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వధూవరులను ఆట పట్టించడానికి స్నేహితులు ఆకతాయిలు పనులు చేయడం చూస్తుంటాం. అయితే ఒక్కోసారి ఊహించని విధంగా చోటుచేసుకునే ఘటనలు.. తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో అతిథులంతా సందడి సందడిగా గడుపుతుంటారు. ఇంతలో వధూవరులు దండలు మార్చుకునే సమయం ఆసన్నమవుతుంది. బంధువుల సమక్షంలో వధూవరులిద్దరూ సంతోషంగా దండలు మార్చుకుంటూ ఉంటారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేస్తుంది. అనంతరం వరుడు కూడా వధువు మెడలో దండ వేస్తాడు. అదే సమయంలో అతడి ప్యాంట్ కిందకు జారిపోతుంది. అయినా గమనించకుండా అలాగే ఉండిపోతాడు. అయితే పక్కన ఉన్న వాళ్లు చెప్పడంతో చూసుకుని, వెంటనే సరిచేసుకుంటాడు. దీంతో అక్కడే ఉన్న వధువు సిగ్గుతో తల పక్కకు తిప్పుకొంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

టాయిలెట్‍‌లో కూర్చుని ఉండగా... అనుకోకుండా వింత శబ్ధం... ఏంటా అని తిరిగి చూస్తే.. videoAmerica లో భర్తకు జాబ్.. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆ భార్య అనుమానంతో ఆరా తీస్తే..ఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్.. రైల్వే ట్రాక్ పక్కన మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఓ మహిళ శరీర భాగాలు.. ఒకే ఒక్క క్లూతో 14 గంటల్లోనే వీడిన మిస్టరీ..!ఆవు పేడను ఇలా కూడా వాడొచ్చా.. ఇటుకలు తయారు చేసి, లక్షలు సంపాదిస్తున్న లెక్చరర్‌.. ఇంతకీ అది ఎలాగంటే.. మూడ్రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయని తల్లిదండ్రులు.. అనుమానంతో ముంబై నుంచి వచ్చి చూసిన కూతురు.. ఇంటి తలుపులు పగలగొట్టి చూస్తే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.