Viral Video: పామును పరుగెత్తించిన ఉడుత.. చూస్తే షాకవడం మాత్రం ఖాయం..

Published: Tue, 16 Aug 2022 21:30:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: పామును పరుగెత్తించిన ఉడుత.. చూస్తే షాకవడం మాత్రం ఖాయం..

పాముకు (snake) శత్రువు అనగానే ముంగిస (mongoose) గుర్తుకొస్తుంది. ముంగిసను చూస్తే.. పాము పదడుగుల దూరంలో ఉంటుంది. ఎన్నిసార్లు పోటీపడినా ముంగిసదే పైకేయి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. పాముతో తలపడిన ఉడుత (squirrel).. చివరకు దాన్ని పరుగెత్తిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. పాము, ఉడుత ఎదురెదురుగా తారసపడుతాయి. భయపడుతుందనుకున్న ఉడుత.. అందుకు విరుద్ధంగా పాముతో పోరాటానికి సిద్ధపడుతుంది. నా దారికి తప్పుకో అంటూ కొద్ది సేపు.. ఒకదానికొకటి హెచ్చరించుకుంటాయి. ముందుగా, ఎందుకొచ్చిందిలే అనుకున్నట్లు ఉడుత వెనక్కు తగ్గుతుంది. అయితే పాము బుసకొట్టడంతో దానికి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే పాముతో  పోటీకి సై అంటుంది. అదే కోపంతో చివరకు పాము తల పట్టుకుని కొరికేస్తుంది. దీంతో అప్పటిదాకా బుసలుకొడుతున్న పాము.. ఈ దెబ్బకు తోక ముడుస్తుంది. చివరకు అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Wedding funny video: కాబోయే భార్య కోసం సాహసం చేసిన వరుడు.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు.. videohusband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..అర్ధరాత్రి girlfriend ఇంటికి వెళ్లిన ప్రియుడు.. యువతి నిద్రలో ఉందని తెలుసుకుని.. చివరకు..హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో.. Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా.. girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.