ltrScrptTheme3

రంగమార్తాండకి చిరు స్వరం

Oct 27 2021 @ 03:21AM

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమాకు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నట్టు కృష్ణవంశీ మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు. ‘మెగా వాయిస్‌ ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అని చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్‌’కి ఇది తెలుగు రీమేక్‌. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.