Aadhaar card: వినాయకుడికి ఆధార్ కార్డు
ABN , First Publish Date - 2022-09-01T21:25:35+05:30 IST
వినాయకుడికి ఆధార్ కార్డు (Aadhaar card for Ganesha).. అవును మీరు విన్నది నిజమే..
జార్ఖండ్ (Jharkhand): వినాయకుడికి ఆధార్ కార్డు (Aadhaar card for Ganesha).. అవును మీరు విన్నది నిజమే.. బొజ్జ గణపయ్యకు ఆధార్ కార్డు.. తండ్రి పేరు మహదేవుడు (Mahadevuci).. ఉండేది కైలాసం (Kailasam).. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జార్ఖండ్లో హైలెట్గా నిలిచింది. జమ్షెడ్పూర్ (Jamshedpur)కు చెందిన గణేష్ (Ganesh) ఉత్సవ నిర్వాహకులకు తట్టిన ఆలోచన ఇది. గణపతి మండపాన్ని ఆధార్ కార్డు నమూనాలో రూపొందించారు. ఆధార్ కార్డుపై ఉన్న స్కానింగ్ కోడ్ను ఫోన్లో ఓపెన్ చేస్తే గణపతికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.