ప్రమీలకు ఆర్థిక సాయం చేస్తున్న రాజేష్ తండ్రి కొండయ్య
వలేటివారిపాలెం, మే 16 : మండలంలోని నూకవరంలో కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న అత్తింటి ప్రమీలకు సోమవారం నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ తరపున ఆయన తండ్రి ఇంటూరి కొండయ్య రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్బంగా రాజేష్తోపాటు కుటుంబ సభ్యులకు ప్రమీల కృతజ్ఞతలు తెలిపారు.