ఆలూ మసాలా పూరి

ABN , First Publish Date - 2021-07-29T18:40:00+05:30 IST

ఆలుగడ్డ- ఒకటి(ఉడికించి ముద్దలా చేసుకోవాలి), గోధుమ పిండి- కప్పు, ఇంగువ, ఽదనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు- ఒక్కోటీ పావు స్పూను, నూనె, ఉప్పు- తగినంత.

ఆలూ మసాలా పూరి

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ- ఒకటి(ఉడికించి ముద్దలా చేసుకోవాలి), గోధుమ పిండి- కప్పు, ఇంగువ, ఽదనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు- ఒక్కోటీ పావు స్పూను, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: గోధుమ పిండిలో ఆలుగడ్డ ముద్ద, ఇంగువ, ధనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు, ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లతో పూరి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని పూరీలుగా ఒత్తుకుని నూనెలో వేయించుకుంటే ఆలూ మసాలా పూరీలు సిద్ధం.

Updated Date - 2021-07-29T18:40:00+05:30 IST