అబిద్‌ డబుల్‌

ABN , First Publish Date - 2021-05-09T09:29:04+05:30 IST

జింబాబ్వే ఆఖరి, రెండో టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్‌ పట్టుబిగిస్తోంది. అబిద్‌ అలీ (215 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో రాణించడంతో.. ఓ

అబిద్‌ డబుల్‌

హరారే: జింబాబ్వే ఆఖరి, రెండో టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్‌ పట్టుబిగిస్తోంది. అబిద్‌ అలీ (215 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో రాణించడంతో.. ఓవర్‌నైట్‌ స్కోరు 268/4తో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 510/8 వద్ద డిక్లేర్‌ చేసింది. నౌమన్‌ అలీ (97) అర్ధ సెంచరీతో మెరిశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆట చివరకు జింబాబ్వే 52/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. రెగిస్‌ చకబ్వా (28 బ్యాటింగ్‌) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు కెవిన్‌ కసుజా (4), మసకందా (0) విఫలమయ్యారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 458 పరుగుల వెనుకంజలో ఉంది. 

Updated Date - 2021-05-09T09:29:04+05:30 IST