Advertisement

ఉండ్రుగొండ పవిత్ర క్షేత్రం

Oct 13 2019 @ 05:42AM

చివ్వెంల, అక్టోబరు 12: ఉండ్రుగొండ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల వ్యయ పరిశీలకుడు బీఆర్‌. బాలకృష్ణన్‌ అన్నారు. శనివారం మండలపరిధిలోని ఉండ్రుగొండలో గల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట, ఎన్నికల లైసన్‌ ఆఫీసర్‌ శ్రీదర్‌, తహసీల్దార్‌ పులి సైదులు, ఆర్‌ఐ కపిల్‌, ఆలయ కమిటీ సభ్యులు ఆదుర్తి రామయ్య, చకిలం కృష్ణకుమార్‌, పల్లేటి నాగయ్య, యలగబోయిన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.