చక్కిలాలు

ABN , First Publish Date - 2015-08-30T20:54:47+05:30 IST

కావలసినవి: బియ్యం పిండి - 4 కప్పులు, నీళ్లు - 2 కప్పులు, నువ్వులు - 1 టేబుల్‌స్పూన్‌, కారం

చక్కిలాలు

కావలసినవి: బియ్యం పిండి - 4 కప్పులు, నీళ్లు - 2 కప్పులు, నువ్వులు - 1 టేబుల్‌స్పూన్‌, కారం - 1 టేబుల్‌స్పూన్‌, వాము - 1/2 స్పూన్‌, ఉప్పు- తగినంత, నూనె - వేయించడానికి కావల్సినంత
తయారీ విధానం:
మరగబెట్టిన నీటిలో బియ్యం పిండి వేసి కలపాలి. నువ్వులు, కారం, వాము కూడా వేసి కలుపుకోవాలి. మూకుడులో నూనె మరిగాక చక్కిలాలు చేసే గిద్దలో పిండి పెట్టి కావల్సినంత సైజుల్లో వత్తి వేయించుకోవాలి.

Updated Date - 2015-08-30T20:54:47+05:30 IST