నువ్వుల పులగం

ABN , First Publish Date - 2016-08-27T18:32:54+05:30 IST

కొత్త బియ్యం - పావుకిలో, వేయించిన నువ్వుల పొడి - 50 గ్రా, వేయించిన పెసరపప్పు - 50 గ్రా, ఉప్పు - తగినంత.

నువ్వుల పులగం

కావలసిన పదార్థాలు: కొత్త బియ్యం - పావుకిలో, వేయించిన నువ్వుల పొడి - 50 గ్రా, వేయించిన పెసరపప్పు - 50 గ్రా, ఉప్పు - తగినంత.

 
తయారీ విధానం: బియ్యం, నువ్వుల పొడి, పెసరపప్పు కలిపి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. మరో పాత్రలో నీళ్ళు(ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చొప్పున) తీసుకుని స్టవ్‌పై ఉంచి, నీళ్ళు మరిగాక కలిపి ఉంచుకున్న బియ్యం, నువ్వులపొడి, పెసరపప్పు, ఉప్పు వేసి ఉడికించాలి. అంతే, నువ్వుల పులగం రెడీ.

Updated Date - 2016-08-27T18:32:54+05:30 IST