కర్బూజా ఫలహారం

ABN , First Publish Date - 2015-12-06T15:34:54+05:30 IST

కావలసిన పదార్థాలు: కర్బూజ ముక్కలు - ఒక కప్పు, నల్ల ద్రాక్ష పండ్లు- పది, సా్ట్రబెర్రీలు - మూడు, ఆరెంజ్‌ పండు తొనలు - నాలుగు.

కర్బూజా ఫలహారం

కావలసిన పదార్థాలు: కర్బూజ ముక్కలు - ఒక కప్పు, నల్ల ద్రాక్ష పండ్లు- పది, సా్ట్రబెర్రీలు - మూడు, ఆరెంజ్‌ పండు తొనలు - నాలుగు.
తయారుచేయు విధానం: కర్బూజాని మధ్యలోకి కట్‌ చేసుకోవాలి. ఒక పెద్ద ముక్క తీసి స్కూప్‌తో కర్బూజ బాల్స్‌ తీసుకోవాలి. ఈ బాల్స్‌ని, ద్రాక్ష పండ్లని, సా్ట్రబెర్రీలను, ఆరెంజ్‌ తొనల్ని అదే కర్బూజ ముక్కలో(కావాలంటే అందమైన డిజైన్‌ వచ్చేలా కట్‌ చేసుకోవచ్చు) వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లబడ్డాక తీసుకుని తినాలి. ఇష్టమైనవాళ్లు ఈ ముక్కలపై ఐస్‌క్రీము వేసుకుని తినొచ్చు.

Updated Date - 2015-12-06T15:34:54+05:30 IST