సా్ట్రబెర్రీ ఫలహారం

ABN , First Publish Date - 2015-12-10T14:30:07+05:30 IST

కావలసిన పదార్థాలు: సా్ట్రబెర్రీలు - పది, జామకాయలు - రెండు, సపోటాలు - నాలుగు, పుచ్చకాయ ముక్కలు - ఆరు, దానిమ్మ గింజలు - అర కప్పు, తేనె - రెండు టేబుల్‌

సా్ట్రబెర్రీ ఫలహారం

కావలసిన పదార్థాలు: సా్ట్రబెర్రీలు - పది, జామకాయలు - రెండు, సపోటాలు - నాలుగు, పుచ్చకాయ ముక్కలు - ఆరు, దానిమ్మ గింజలు - అర కప్పు, తేనె - రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారుచేయు విధానం: ఒక గిన్నెలో దానిమ్మ గింజలు వేసుకోవాలి. దాని చుట్టూ పుచ్చకాయ ముక్కలు, సపోట ముక్కలు, జామకాయ ముక్కలు వరసగా పేర్చుకోవ ాలి. వీటి చుట్టూ సా్ట్రబెర్రీ ముక్కల్ని పెట్టాలి. దానిమ్మ గింజలపై పువ్వుల్లా కట్‌ చేసిన క్యారెట్‌ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని ఫ్రిజ్‌లో ఉంచి పది నిమిషాల తర్వాత తీసి పండ్ల ముక్కలపై తేనె వేసుకుని తినాలి.

Updated Date - 2015-12-10T14:30:07+05:30 IST