కొబ్బరి కర్జూరం

ABN , First Publish Date - 2015-09-02T19:05:24+05:30 IST

కావలసినవి: ఖర్జూరాలు 12, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు రెండేసి టేబుల్‌ స్పూన్లు సన్నగా ముక్కలు చేసి,

కొబ్బరి కర్జూరం

కావలసినవి: ఖర్జూరాలు 12, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు రెండేసి టేబుల్‌ స్పూన్లు సన్నగా ముక్కలు చేసి, పాలపొడి రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి పావు టీ స్పూన్‌, రోజ్‌ ఎసెన్స్‌ కొన్ని చుక్కలు, కొబ్బరి పొడి రెండు టేబుల్‌ స్పూన్లు.
ఎలా చేయాలి
ఖర్జూరాలను మధ్యలో కొద్దిగా చీల్చి గింజలు తీసేయండి. అన్ని పపల్ని, పాలపొడి, యాలకుల పొడి, రోజ్‌ ఎసెన్స్‌ని ఒక బౌల్‌లో కలుపుకుని ఖర్జూరాల్లో కొంచెం కొంచెం కూరి పెట్టండి. తర్వాత కొబ్బరి పొడిలో దొర్లించి తినండి. డజెర్ట్‌గా చాలా బాగుంటుంది.

Updated Date - 2015-09-02T19:05:24+05:30 IST