మ్యాంగో మిల్క్‌షేక్‌

ABN , First Publish Date - 2019-05-11T16:56:32+05:30 IST

మామిడిపండు - ఒకటి, పాలు -కప్పు, యాలకుల పొడి - టీస్పూన్‌, పంచదార - టేబుల్‌స్పూన్‌.

మ్యాంగో మిల్క్‌షేక్‌

కావలసినవి
 
మామిడిపండు - ఒకటి, పాలు -కప్పు, యాలకుల పొడి - టీస్పూన్‌, పంచదార - టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
మామిడిపండును చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. మామిడి ముక్కలు, పాలు పోసి మిక్సీలో బాగా బ్లెండ్‌ చేయాలి. తరువాత మిగిలిన పాలు, యాలకుల పొడి, పంచదార వేసి కలుపుకోవాలి. అవసరమైతే మరోసారి బ్లెండ్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-05-11T16:56:32+05:30 IST