లెమన్‌ కేక్‌

ABN , First Publish Date - 2017-05-20T21:07:56+05:30 IST

కావలసిన పదార్థాలు నిమ్మరసం- పావు కప్పు, నిమ్మ తొక్కలు- 4 (సన్నగా తురుముకోవాలి),

లెమన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు
 
నిమ్మరసం- పావు కప్పు, నిమ్మ తొక్కలు- 4 (సన్నగా తురుముకోవాలి),
కస్టర్డ్‌ షుగర్‌- ఒకటిన్నర కప్పులు, మైదా- ముప్పావు కప్పు, పాలు- ఒకటిన్నర కప్పులు,
వెన్న- పావు కప్పు, గుడ్లు- 4, తినే సోడా- అర టీ స్పూను.
 
తయారీ విధానం
పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత 180 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఒవెన్‌లో 25 నిమిషాలు లేదా కుక్కర్‌లో నీళ్లు పోయకుండా 6 విజిల్స్‌ వచ్చేదాకా
ఉంచి దించేయాలి.

Updated Date - 2017-05-20T21:07:56+05:30 IST