ltrScrptTheme3
వంటలు

కావలసిన పదార్ధాలు: అంజీర్‌ - 4 (అర ముక్కలుగా కట్‌ చేయాలి), వెన్న - అరకప్పు, పంచదార పొడి - రెండు కప్పులు, గుడ్లు - 4, మైదా - ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీ స్పూన, బాదం పలుకులు - అరకప్పు, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూన్.
 
తయారీ పద్ధతి: కేక్‌ టిన తీసుకుని అడుగున వెన్న రాసి, అక్కడక్కడ అంజీర్‌లను బోర్లించాలి. వేరే గిన్నె తీసుకుని వెన్న, పంచదార, గుడ్లు, బేకింగ్‌ పౌడర్‌, బాదంపలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ తీసుకుని, బాగా కలిసేలా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ టినలో పోసి 350 డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసుకున్న అవెనలో ఉంచాలి. టూతపిక్‌తో చెక్‌ చేసుకుని, చల్లారిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి (అవెన లేనివాళ్ళు కేక్‌పానలో కూడా చేసుకోవచ్చు).

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.