ఓట్స్‌ ఫ్రూట్‌పంచ్‌

ABN , First Publish Date - 2016-04-13T20:17:52+05:30 IST

ఓట్స్‌ (నానబెట్టి) - అరకప్పు, మీగడ తీసిన పాలు - అర కప్పు, పైనాపిల్‌, యాపిల్‌ ముక్కలు - అరకప్పు, స్ర్టాబెర్రీస్‌ (ముక్కలు) - రెండు, తేనె - ఒక టీ స్పూన్‌, దాల్చిన చెక్క పొడి - చిటికెడు.

ఓట్స్‌ ఫ్రూట్‌పంచ్‌

కావలసినవి: ఓట్స్‌ (నానబెట్టి) - అరకప్పు, మీగడ తీసిన పాలు - అర కప్పు, పైనాపిల్‌, యాపిల్‌ ముక్కలు - అరకప్పు, స్ర్టాబెర్రీస్‌ (ముక్కలు) - రెండు, తేనె - ఒక టీ స్పూన్‌, దాల్చిన చెక్క పొడి - చిటికెడు.

తయారీ:
ఒక గిన్నెలో ఓట్స్‌ వేసి పాలు పోసి వేడిచేయాలి. ఇందులో పైనాపిల్‌, యాపిల్‌, స్ర్టాబెర్రీ ముక్కలు వేయాలి. ఇవి వేశాక రెండు మూడు నిమిషాలు లేదా ఓట్స్‌ ఉడికేవరకు స్టవ్‌ మీదే ఉంచాలి. తయారయ్యాక తేనె, దాల్చిన చెక్కపొడి వేసి పైన పళ్ల ముక్కలతో అలంకరించాలి.

Updated Date - 2016-04-13T20:17:52+05:30 IST