ఎగ్‌ దోశ

ABN , First Publish Date - 2015-09-01T17:28:03+05:30 IST

కావలసిన పదార్థాలు : దోశ పిండి - 1 కప్పు, గుడ్లు - 2, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత

ఎగ్‌ దోశ

కావలసిన పదార్థాలు : దోశ పిండి - 1 కప్పు, గుడ్లు - 2, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత.
తయారుచేసే విధానం :
పెనం మీద నూనె రాసి, పిండిని దోశలా పోసుకోవాలి. వెంటనే గుడ్లు పగలకొట్టి దోశ మధ్యలో వేసి కొద్ది నూనె, ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ దోశను ఉత్తిగా లేదా మీకిష్టమైన చట్నీతో కాని తినొచ్చు. పిల్లలు బాగా ఇష్టపడే దోశ ఇది.

Updated Date - 2015-09-01T17:28:03+05:30 IST