బ్రౌన్‌ గ్రేవీ

ABN , First Publish Date - 2016-07-23T18:48:59+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు - కిలో/ టొమాటో - ఒకటిన్నర కిలోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 30 గ్రా, కారం - 10 గ్రా, పసుపు - 5 గ్రా, ధనియాల పొడి - 15 గ్రా, గరం మసాలా - 10 గ్రా, ఉప్పు - తగినంత.

బ్రౌన్‌ గ్రేవీ

కావలసిన పదార్థాలు
 
ఉల్లిపాయలు - కిలో/ టొమాటో - ఒకటిన్నర కిలోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 30 గ్రా, కారం - 10 గ్రా, పసుపు - 5 గ్రా, ధనియాల పొడి - 15 గ్రా, గరం మసాలా - 10 గ్రా, ఉప్పు - తగినంత.
 
 
తయారీ విధానం
 
నూనెలో ఉల్లిపాయలు ఎర్రబడేవరకూ వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి. తర్వాత టమాటాలు, మసాలా దినుసులు, ఉప్పు వేసి నూనె పైకి తేలేంతవరకూ వేగించాలి. అవసరమనుకుంటే కొన్ని నీళ్లు పోయాలి. తర్వాత చిన్న మంట ఉంచి చిక్కబడేవరకూ ఉడికించాలి.
 

Updated Date - 2016-07-23T18:48:59+05:30 IST