స్ట్రాబెర్రీ విత్‌ హనీ

ABN , First Publish Date - 2018-12-29T23:05:02+05:30 IST

వైట్‌ బటర్‌ - 200 గ్రా., స్ట్రాబెర్రీ గుజ్జు - పావు కప్పు, స్ట్రాబెర్రీ తరుగు - పావు కప్పు, తేనె - 3 టేబుల్‌ స్పూన్లు...

స్ట్రాబెర్రీ విత్‌ హనీ

కావలసిన పదార్థాలు
 
వైట్‌ బటర్‌ - 200 గ్రా., స్ట్రాబెర్రీ గుజ్జు - పావు కప్పు, స్ట్రాబెర్రీ తరుగు - పావు కప్పు, తేనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
బటర్‌ గది ఉష్ణోగ్రతకు వచ్చాక కొద్దిసేపు గిలకొట్టాలి. తర్వాత అందులో స్ట్రాబెర్రీ గుజ్జు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీ తరుగు, తేనె వేసి మరోసారి కలిపి సీసాలో వేసి ఫ్రిజ్‌లో కొద్ది సేపు ఉంచాలి. తర్వాత సర్వ్‌ చేసుకుంటే సరి. చాలా సులభంగా చేసుకునే వంటకం ఇది.

Updated Date - 2018-12-29T23:05:02+05:30 IST