చామదుంప మసాలా కర్రీ
ABN , First Publish Date - 2019-10-12T16:39:00+05:30 IST
చామదుంపలు - అరకేజీ, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - ఒక టేబుల్‌స్పూన్, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - తగినంత, గరం మసాలా - పావు టీస్పూన్, నిమ్మరసం - కొద్దిగా, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు,