నేరేడు సూప్‌

ABN , First Publish Date - 2017-11-10T22:27:45+05:30 IST

నేరేడు పండు సూప్‌ ప్రత్యేకం... శనీశ్వరుడిలానే! తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు...

నేరేడు సూప్‌

10-11-2017: నేరేడు పండు సూప్‌ ప్రత్యేకం... శనీశ్వరుడిలానే! తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. గింజలను తొలగించి గుజ్జు చేసి, జల్లెడ పట్టాలి. అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది. దీనికి కొంచెం ఉప్పు కలపాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, పొయ్యి మీద నుండి దించేయండి. తరవాత నిమ్మరసం కలిపి తీసుకోండి. గొప్ప యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలున్న పండు నేరేడు. డయాబెటిస్‌ ఉన్నవారికి నేరేడు సూప్‌ మంచిది.

Updated Date - 2017-11-10T22:27:45+05:30 IST