పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

Published: Fri, 21 Jan 2022 23:52:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో విద్యార్థులు, కరెస్పాండెంట్‌ ఫాదర్‌ ఆరోగ్యస్వామి

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 21 : పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ ఆరోగ్య స్వామి తెలిపారు. కడప నగరం సెయిం ట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం  స్వచ్ఛభారత్‌ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాగుణం కలిగి ఉండాలన్నారు. సమాజసేవలో ఎన్‌ఎ్‌సఎ్‌స విద్యార్థులు ముందుండి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు అధికారులు నాగార్జున, రాకేష్‌ పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.