నందిగామలో ఏసీబీ తనిఖీలు

Published: Fri, 10 Dec 2021 17:22:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నందిగామలో ఏసీబీ తనిఖీలు

కృష్ణా: జిల్లాలోని నందిగామ తహసీల్దార్ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఉదయం 5 గంటల నుంచి విస్తృతంగా రికార్డులను పరిశీలించింది. ఎమ్మార్వో చంద్రశేఖర్ నుంచి వివరాలను ఏసీబీ సేకరిస్తున్నది. ఎమ్మార్వో వినియోగిస్తున్న వాహనంలోనూ తనిఖీలు చేశారు. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారుల నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.