ఆర్‌ అండ్‌ బీ ఈఈగా స్టాన్లీ జోన్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-07-05T07:24:15+05:30 IST

ఆర్‌ అండ్‌ బీ కొత్త ఈఈగా స్టాన్లీ జోన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆర్‌ అండ్‌ బీ ఈఈగా స్టాన్లీ జోన్‌ బాధ్యతల స్వీకరణ
ఈఈ స్టాన్లీ జోన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న సిబ్బంది

చిత్తూరు సిటీ, జూలై 4: ఆర్‌ అండ్‌ బీ కొత్త ఈఈగా స్టాన్లీ జోన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో చిత్తూరులో ఈఈగా వున్న శ్రీనివాసులు మదనపల్లెకు బదిలీ కాగా, మదనపల్లె ఈఈగా వున్న స్టాన్లీ జోన్‌ చిత్తూరుకు బదిలీపై వచ్చారు.


Updated Date - 2022-07-05T07:24:15+05:30 IST