నిర్మల్ టౌన్, జనవరి 21 : జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు వైద్యాధికారుల పోస్టుల కోసం నోటిఫికేషన్ నెంబర్ 251/2020 ద్వారా స్వీకరించిన దరఖాస్తుల జాబితాను నిర్మల్.తెలంగాణ. గౌట్. ఇన్లో లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పొందుపర్చామని తెలిపారు. ఈ నెల 22 నుంచి 25 తే దీ లోగా అభ్యంతరాలుంటే కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.