యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

Published: Tue, 25 Jan 2022 22:54:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలిధర్నా చేస్తున్న మనోజ్‌ బంధువులు

కీసర, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతు డి బంధువులు మంగళవారం కీసర పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. వన్నీగూడెంకు చెందిన రెడ్డబోయిన మనోజ్‌ (21) ద్విచక్ర వాహనాన్ని ఈ నెల 23న కీసర సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనోజ్‌ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కీసర పీఎస్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదానికి కారకులను గుర్తించలేదన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.