మట్కా ఆడితే చర్యలు : సీఐ

ABN , First Publish Date - 2022-06-29T04:38:15+05:30 IST

మట్కా ఆడితే చర్యలు తప్పవని బోథ్‌ సీఐ నైలు నాయక్‌ తెలిపారు. మంగళవారం సోనాల లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి సెల్‌ఫోన్లను పరిశీలించారు. అనుమానితులను క్షుణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. మట్కా నిర్వాహకులు ఏజెంట్లుగా ఉన్న వారి సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

మట్కా ఆడితే చర్యలు : సీఐ

బోథ్‌, జూన్‌ 28: మట్కా ఆడితే చర్యలు తప్పవని బోథ్‌ సీఐ నైలు నాయక్‌ తెలిపారు. మంగళవారం సోనాల లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి సెల్‌ఫోన్లను పరిశీలించారు. అనుమానితులను క్షుణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. మట్కా నిర్వాహకులు ఏజెంట్లుగా ఉన్న వారి సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T04:38:15+05:30 IST