సాగునీటి కాలువను కబ్జా చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-10-21T06:52:16+05:30 IST

సాగునీటి కాలువలను కబ్జా చేస్తే చర్యలు తీసు కుంటామని ఇరిగేషన్‌ డీఈ పావని హెచ్చరించారు.

సాగునీటి కాలువను కబ్జా చేస్తే చర్యలు

కోటగిరి, అక్టోబరు 20: సాగునీటి కాలువలను కబ్జా చేస్తే చర్యలు తీసు కుంటామని ఇరిగేషన్‌ డీఈ పావని హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట గల సాగునీటి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం పరిశీలించారు. ఇరి గేషన్‌ ప్రధాన కాలువను కబ్జా చేయడంతో ఆనవాళ్లు లేకుండా పోయింద ని తెలిపారు. కాలువపై వేసిన షెడ్‌లను తొలగించాలని సూచించారు.

Updated Date - 2020-10-21T06:52:16+05:30 IST