AP: అంకుర హాస్పిటల్‌ను ప్రారంభించిన సోను సూద్

ABN , First Publish Date - 2021-09-09T17:36:45+05:30 IST

నగరంలో అంకుర ఆస్పత్రిని నటుడు సోనుసూద్ గురువారం ప్రారంభించారు.

AP: అంకుర హాస్పిటల్‌ను ప్రారంభించిన సోను సూద్

విజయవాడ: నగరంలో అంకుర ఆస్పత్రిని నటుడు సోనుసూద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకుర హాస్పిటల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను రియల్ హీరో కాదు నిజ జీవితంలో సామాన్యులే రియల్ హీరోస్ అని అన్నారు.  సోనుసూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం అందించాలి అనుకుంటే అందించవచ్చని తెలిపారు. అంకుర హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు సామాన్యులకు వైద్య సేవలు అందుతాయని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నానని సోను సూద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-09T17:36:45+05:30 IST