పవన్ జనవాణి కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలి

Published: Thu, 30 Jun 2022 17:57:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పవన్ జనవాణి కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలి

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో జులై 3న నిర్వహించే  జనవాణి కార్యక్రమానికి భద్రత కల్పించాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మాకినేని బసవ పున్యయ్య ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని, స్వయంగా ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో తగిన భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్‌ను  కోరారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.