ఆదిలాబాద్‌లో గవర్నర్ Tamilisai పర్యటన రద్దు

ABN , First Publish Date - 2021-11-15T15:14:28+05:30 IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై జిల్లా పర్యటన రద్దు అయ్యింది.

ఆదిలాబాద్‌లో గవర్నర్ Tamilisai పర్యటన రద్దు

ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై జిల్లా పర్యటన రద్దు అయ్యింది. గవర్నర్ ప్రయాణించనున్న హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. గవర్నర్ పర్యటన రద్దు అయినప్పటికీ ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్‎లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు యధావిధిగా జరుగనున్నాయి. 

Updated Date - 2021-11-15T15:14:28+05:30 IST