TS News: సింగరేణిలో కల్తీ డీజిల్

ABN , First Publish Date - 2022-08-13T03:30:29+05:30 IST

Peddapalli: సింగరేణిలో కల్తీ డీజిల్ సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రామగుండం రీజియన్ వన్ పరిధిలో బొగ్గు గనులకు డీజిల్ సరఫరా చేస్తారు. జీడీకే 11A ఇంక్లైన్ గనికి సరఫరా

TS News: సింగరేణిలో కల్తీ డీజిల్

Peddapalli: సింగరేణిలో కల్తీ డీజిల్ సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రామగుండం రీజియన్ వన్ పరిధిలో బొగ్గు గనులకు డీజిల్ సరఫరా చేస్తారు. జీడీకే 11A ఇంక్లైన్ గనికి సరఫరా చేస్తున్న డీజిల్లో నీరు కనిపించింది. సిబ్బంది ట్యాంకర్ నుంచి డీజిల్ను బకెట్లో బయటకు తీయగా.. డీజిల్కు బదులు నీరు ఉండటంతో సిబ్బంది షాకయ్యారు. డీజిల్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు.  

Updated Date - 2022-08-13T03:30:29+05:30 IST