Congress డీసీసీ అద్యక్ష పదవికి అహ్మద్ అలీఖాన్ రాజీనామా

ABN , First Publish Date - 2022-05-14T18:18:20+05:30 IST

కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవికి అహ్మద్ అలీ ఖాన్ రాజీనామా చేశారు.

Congress డీసీసీ అద్యక్ష పదవికి అహ్మద్ అలీఖాన్ రాజీనామా

కర్నూలు: కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవికి అహ్మద్ అలీ ఖాన్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... డీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే డిసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని...  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. లోకల్ ఎలక్షన్స్‌లో తనకు పార్టీ సపోర్ట్ చేయలేదని కాంగ్రెస్ నేత అహ్మద్ అలీ ఖాన్ అన్నారు. 

Read more