
గుంటూరు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జడ్పీటీసీలకు ఎంపీపీ కార్యాలయంలో కుర్చీ ఏర్పాటు చేయాలని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను ఎంపీపీలు వ్యతిరేకించారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
ఇవి కూడా చదవండి