Engineers’ Day 2022: సక్సెస్ ఫుల్ మ్యూజిక్ కంపోజర్లంతా ఇంజినీర్లే, ఎందుకో తెలుసా..!

ABN , First Publish Date - 2022-09-24T21:23:51+05:30 IST

సమాజానికి ఇంజనీర్లు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ వారి సహకారాన్ని గురించి అవగాహన కల్పించడానికి చాలా రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

Engineers’ Day 2022: సక్సెస్ ఫుల్ మ్యూజిక్ కంపోజర్లంతా ఇంజినీర్లే, ఎందుకో తెలుసా..!

ఇంజనీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. మన దేశంలో ఎందరో ఇంజనీర్లు ఉన్నాకూడా కొత్త ఆవిష్కరణలు, నిర్మాణాలు ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాలతో జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు. ఆయన పేరును స్మరించుకుంటూ సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు. 


భారతదేశంలో ఇంజనీర్స్ డే దేశం అభివృద్ధిలో  కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపేందుకు ఇంజనీర్స్ డే ను సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు సర్ M. విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించి స్పూర్తిదాయకమైన సందేశాత్నక ప్రసంగాలతో ఆయన గొప్పతనాన్ని ప్రజలకు గుర్తుచేస్తారు. భారత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు కలిపి ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమాజానికి ఇంజనీర్లు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ వారి సహకారాన్ని గురించి అవగాహన కల్పించడానికి చాలా రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.


ఈ సందర్భంగా సమాజాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ ఇంజనీర్లతో మా ప్రతినిధి ... నేహా ముచ్చటించారు. ఆ విశేషాలేంటో చూసేద్దామా..!

Updated Date - 2022-09-24T21:23:51+05:30 IST